వ‌కీల్‌సాబ్‌: ప‌వ‌న్ కెరీర్‌లో స‌త్య‌దేవ్ ఇంత స్పెష‌లా ...!

VUYYURU SUBHASH
ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్‌సాబ్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద ర‌న్ స్టార్ట్ చేసింది. ఈ సినిమాలో ప‌వ‌న్ స‌త్య‌దేవ్ అనే వ‌కీల్ పాత్ర‌లో న‌టించాడు. ప‌వ‌న్ త‌న కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో ఎన్నో క్యారెక్ట‌ర్ వేసినా ఈ వ‌కీల్ సాబ్ వాటిన్నికంటే న‌ట‌నా ప‌రంగా ప‌వ‌న్ ను మ‌రో మెట్టు ఎక్కించింద‌నే చెప్పాలి. హుందాతో కూడిన ప‌రిణితి గ‌ల లాయ‌ర్ పాత్ర‌ను ప‌వ‌న్ పోషించాడు. సెకండాఫ్ అంతా స‌త్య‌దేవ్ పాత్ర‌ను త‌న నిజ జీవిత పాత్ర‌గా ఓన్ చేసుకుని నిజ‌మైన ఆవేశం ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్ట‌గా న‌టించాడు.

కోర్టు స‌న్నివేశాల్లో ప‌వ‌న్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని న‌ట‌న‌ను మ‌నం చూడ‌వ‌చ్చు. ఇందుకోసం ప‌వ‌న్ కాస్త ఎఫ‌ర్ట్ పెట్టిన‌ట్టే అనిపిస్తుంది. ప్రకాష్ రాజ్.. నందా పాత్రలో తన అనుభవాన్నంతా చూపించాడు. కోర్ట్ రూం డ్రామా పండటంలో ఆయన పాత్ర కీలకం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: