మ‌హారాష్ట్ర‌లో ఎన్ని నిమిషాల‌కు ఓ క‌రోనా మ‌ర‌ణ‌మో తెలుసా... భ‌యం భ‌యం

VUYYURU SUBHASH
ప్ర‌పంచ స్థాయిలో క‌రోనా రికార్డులు నెల‌కొల్పుతోన్న క‌రోనా వైర‌స్ ఇప్ప‌ట్లో ఆగేలా లేదు. గ‌త‌ 24 గంటల్లో కొత్తగా 55,469 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో మొత్తం 34,256 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. రాజధాని ముంబైలో 24 గంటల్లో 10,030 కరోనా కేసులు నమోదయ్యాయి. 31 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
ఎన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తున్నా, ప్ర‌భుత్వం క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నా కరోనా కేసుల సంఖ్యలో ఏ మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. రాష్ట్రంలో మరోమారు కొత్తగా 55 వేలకు మించిన కరోనా కేసులు వెలుగు చూశాయి. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 297 మంది మృతి చెందారు. ఈ లెక్క‌న చూస్తే ప్ర‌తి 5 నిమిషాల‌కు ఓ క‌రోనా మ‌ర‌ణం సంభ‌వించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: