నీలం సాహ్నికి తొలి రోజే పవన్ కళ్యాణ్ షాక్
ఈ మేరకు పార్టీ అధినేత పవన్ స్వయంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 8వ తేదీన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తూ నీలం సాహ్ని అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికపై ఇప్పటికే తాము కోర్టులో కేసులు వేసినందున ఈ సమావేశానికి హాజరు కాకూడదని జనసేన నిర్ణయించింది.