ఏపీలో కొత్త స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏంటో తెలుసా...?
ఆయిల్, కంది పప్పు, మినప్పప్పు నిత్యవసర ధరల పెంచారు అని మండిపడ్డారు. మీ ప్రభుత్వాలు నాటుసారా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ గా మారిపోయింది అని విమర్శించారు. స్విచ్ ఆపరేటర్లు , ఏఎన్ఎం, ఆశావర్కర్లు పోస్టులను అమ్ముకుంటున్నారు అని అన్నారు. ఆధారాలతో సహా బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం అని అన్నారు. ఎమ్మెల్యేలు ఇన్ని దోపిడీలు చేస్తూ తిరిగి మమ్మల్ని విమర్శిస్తున్నారు అని విమర్శించారు.