నాని మంత్రి పదవి అలా వాడుకో...!
దాడి జరిగిన వారు పోలీసులకు పిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం పోలీసుల చేతకాని తనం అని ఆయన మండిపడ్డారు. కొడాలి నాని, తన మంత్రి పదవిని అభివృద్ధికి వినియోగించాలి కానీ ఇలా ప్రతి పక్షాలపై దాడులకు కాదు అని హెచ్చరించారు. అధికారం శాశ్వతం కాదు,టీడీపీ అధికారంలోకి వస్తే అంతకు రెండింతలు చర్యలు తీసుకుంటాం అని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అశోక్ బాబు హెచ్చరించారు.