పాక్ క్రికెటర్కు సానియా మీర్జా వార్నింగ్..?

praveen

పాకిస్తాన్ క్రికెటర్ కు భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా వార్నింగ్ ఇచ్చారు. షోయబ్ మాలిక్  ఇంస్టాగ్రామ్ లైవ్ లో బాబార్  ఆజామ్ తో  మాట్లాడుతుండగా సానియా మీర్జా వార్నింగ్ ఇచ్చారు. 

 

 పాక్ క్రికెటర్ల కుటుంబాలతో నీకు మంచి అనుబంధం ఉంది కదా వారిలో నీకు ఇష్టమైన వదిన ఎవరు అంటూ ప్రశ్నించగా... మాజీ కెప్టెన్ సర్పరాజ్ భార్య సైదా  అంటూ సమాధానం ఇచ్చాడు బాబర్ ఆజమ్, అయితే సానియా కి బాబర్  కి మధ్య స్నేహబంధం ఉండడంతో తన పేరు చెబుతాడు  అనుకుంటే సైదా పేరు చెప్పటంతో  ఐ విల్ కిల్ యూ అంటూ సానియా మీర్జా వార్నింగ్  ఇచ్చింది,

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: