హాట్ హాట్ గా మారిన విజయ్ దేవరకొండ హీరోయిన్ ..!!

Surya

 భమ్ బోలేనాథ్ సినిమాతో సినిమారంగంలోకి అడుగు పెట్టిన అందాల నటి పూజ ఝవేరి. ఆ తరువాత రైట్ రైట్, తోడారి, రుక్కుమణి వండి వరుడు వంటి చిత్రాలలో నటించింది. విజయ దేవరకొండ సరసన ద్వారకా సినిమాలో హీరో ఇన్ గా నటించింది. 2015  కెరీర్ ని స్టార్ట్ చేసిన ఈ అమ్మడు ఇప్పటివరకు ప్రతి సంవత్సరం ఒక్కో సినిమాను చేసుకుంటూ రావడం విశేషం.

 

 

ఉన్నట్టుండి 2020 సంవత్సరం లో ఈమె దిశ తిరిగినట్టుంది ఈ ఒక్కసంవత్సరమే ఐదు సినిమాలకు సంతకం చేసింది. ఈ సినిమాలు తెలుగు ,తమిళం, గుజరాతి సినిమాలు. ఈమె కెరీర్ స్టార్టింగ్ కి ముందు పలు వాణిజ్య అడ్వార్టైజ్మెంట్ లలో నటించేది. ప్రస్తుత లాక్ డౌన్ సమయాన్ని వినియోగించుకు ని అభిమానులకు ఈ అమ్మడు చాల దగ్గర అవుతూ వుంది. తన లేటెస్ట్ అప్డేట్ లను పంచుతూ అభిమానులకు ఖుషి చేస్తూ ఉంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: