అభిమానులను ఊపేస్తున్న సైఫ్, కరీనా కొడుకు...!
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ తన కుమారుడు తైమూర్ గురించి ఏదోక విషయం సోషల్ మీడియాలో చెప్తూనే ఉంది. అతనికి సంబంధించిన ఫోటోలు వీడియో లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది. క్వారంటైన్ లో ఇంటికి రంగులు వేయడ౦, అలాగే గార్డెన్ లో ఆడుకోవడం అతనికి ఆమె చేసే సేవలు,
ఆ పిల్లాడు చేసే చేష్టలు ఇలా ఎక్కువగా అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. ఇక బాలీవుడ్ ప్రేక్షకులతో పాటుగా టాలీవుడ్ ప్రేక్షకులను, అందరిని కూడా ఈ పిల్లాడి వీడియో లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బాబు రిచ్ కిడ్ కావడం తో అందరూ కూడా అతని గురించే మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో. కచ్చితంగా వాళ్ళ ఫోటోలు మిమ్మల్ని అలరిస్తాయి అంటూ జాతీయ మీడియా ఫోటోలను పోస్ట్ చేస్తుంది.
Kareena-Saif's creative quarantine diary is sure to grab your attention
via @etimes https://t.co/gecNeKPOWO — The Times Of india (@timesofindia) May 22, 2020