ప్రముఖ గాయకురాలు మడోన్నా కరోనా పై ఆసక్తికర పోస్ట్..?
నాలో ఆంటీబాడీస్ ఉన్నాయా లేవా అనే దాన్ని తెలుసుకోవడానికి పరీక్షలు చేయించుకున్నాను అంటూ గాయకురాలు మడోన్నా వెల్లడించారు. తన క్వారంటైన్ డైరీ లోని 14 ఎడిషన్ను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు మడోన్నా . తను పరీక్షలు చేసుకున్నారని తన వద్ద ప్రతిరోధకాలు ఉన్నాయి అని తెలుసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది . కాబట్టి తాను రేపు లాంగ్ డ్రైవ్ వెళ్ళబోతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. . ఆ సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు అని నేను నమ్ముతున్నాను అంటూ మడోన్నా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టింది.
#NewsAlert - Madonna tests positive for coronavirus antibodies says she is 'going to breathe in the Covid-19 air'.https://t.co/NffZOdUjVX — CNNNews18 (@CNNnews18) May 2, 2020