ఈ కుక్క గాలల్లో తోక ఎలా ఊపుతుందో చూడండి...!

Edari Rama Krishna

సాధారణంగా కుక్కలు  పరిగెత్తినప్పుడు, జంపు చేసినప్పుడు వాటి శరీరం సాగినట్టు అనిపిస్తుంది. అవి చేసే వింత వింత విన్యాసాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.   ఇక ఆకలి అయినపుడు కుక్కలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.  వాటిిికి దగ్గరైన వారు ఏవైనా బిస్కెట్లు కానీ.. మరే ఆహారం పెట్టిన తోకలు ఊపుకుంటూ వస్తుంటాయి.  అలా తోకలు ఊపడం అంటే  అవి మనుషులను ఆత్మీయులుగా గుర్తు పట్టినట్టు లెక్క.  కడుపు నింపుకునే క్రమంలో అవి వేట కోసం ఉరుకులు, పరుగులు, దూకడాలు చేస్తుండటం తెలిసిందే.

 

కొన్ని కుక్కలు ఎంత ఎత్తు గోడైనా సరే.. ఇట్టే దూకేస్తాయి. తాజాగా కుక్క  గాల్లోకి ఎగిరేందుకు వాడే టెక్నిక్ ఎలాంటిదంటే.. తోకను గిరగిరా తిప్పడం చాలా విచిత్రంగా ఉంది.  ఇందుకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి {{RelevantDataTitle}}