హృదయవిదారం : వీడియో కాల్ లో భర్త అంత్యక్రియలు !

praveen

కరోనా  వైరస్ నేపథ్యంలో మహారాష్ట్రలో ఎంతటి దారుణ పరిస్థితి నెలకొందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోజురోజుకూ విస్తరిస్తున్న కరోనా  వ్యాధి బారినపడి మృతుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో ప్రజలు ఇంటి నుంచి కాలు బయట పెట్టడం లేదు. దేశంలోనే ఎక్కువగా మహారాష్ట్రలో కరోనా  వైరస్ ప్రభావం కనిపిస్తుంది. అక్కడి ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు విధించినప్పటికీ కరోనా  వైరస్ ప్రభావం మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. కరోనా  వైరస్ ప్రభావం కారణంగా  ప్రియమైన వాళ్ళు చనిపోయిన కళ్ళచూపుకు  కూడా నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో దూరం నుండే కన్నీటి పర్యంతం అవుతూ అంత్యక్రియలు నిర్వహించాల్సిన దుస్థితి ప్రస్తుతం ఏర్పడుతుంది. తాజాగా ఇలాంటి హృదయ విదారక ఘటన జరిగింది. 


 కరోనా వైరస్  మహమ్మారి కారణంగా ఓ#CoronavirusPandemichttps://t.co/57mZxz7cvX

— IndiaToday (@IndiaToday) April 19, 2020

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: