చుండ్రు రాకుండా జుట్టును ఆరోగ్యంగా ఉంచే టిప్!
ఇందులో మిథైల్ ఇంకా మిథైల్ సాలిసైలేట్ ఉంటాయి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటిసెప్టిక్ లక్షణాలను కూడా కలిగి ఉంది.ఇంకా ఇది శిరోజాలను చల్లబరుస్తుంది. అలాగే చుండ్రు సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.ఇక ముందుగా 2 టీస్పూన్ల మౌత్ వాష్ కు 2 టీస్పూన్ల నీరు తీసుకొని బాగా కలపండి. ఆ తర్వాత స్ప్రే బాటిల్‌లో పోయాలి.ఇంకా దీని కోసం, ముందుగా మీ జుట్టును షాంపూతో కడగాలి. ఆ తరువాత కండిషన్ చేయండి. ఆ తర్వాత ఈ స్ప్రేని స్కాల్ప్ పై స్ప్రే చేసి కాసేపు అలాగే ఉంచుకోవాలి. ఇంకా తర్వాత గోరువెచ్చని నీటితో మీ తలని శుభ్రం చేసుకోండి.ఖచ్చితంగా సమస్య తగ్గిపోతుంది.ఇంకా 2 టీస్పూన్ల బేబీ ఆయిల్ ను 2 టీస్పూన్ల మౌత్ వాష్ కు కలపండి.ఇక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ తలకు బాగా పట్టించి ఒక 5 నిమిషాల పాటు బాగా మసాజ్ చేయండి.ఇక ఆ తరువాత మీ జుట్టును షాంపూతో కడిగితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది.