మెడ మీద నలుపు తగ్గాలంటే ఈ చిట్కా పాటించండి.

Purushottham Vinay
ఇక కొంత మందికి మొహం బాగా తెల్లగా ఇంకా అందంగా వున్నా కాని మెడ మాత్రం అందవిహీనంగా ఉంటుంది. వారికి మెడ మీద చర్మం అనేది నల్లగా చూడటానికి ఎంతో అసహ్యంగా ఉంటుంది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కాని అసలు పెద్దగా ప్రయోజనం అనేది ఉండదు. మార్కెట్ లో దొరికే క్రీమ్స్ వాడటం కన్నా కూడా మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులతో నల్లని మెడను ఈజీగా సింపుల్ గా తెల్లగా మార్చుకోవచ్చు.ఇక గుప్పెడు వేప ఆకులను బాగా శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ లాగా చేయాలి.ఈ పేస్ట్ లో కొంచెం పసుపుని కలిపి మీ మెడ మీద నలుపు ఉన్న ప్రదేశంలో రాయాలి.ఉదయం స్నానం చేయటానికి ఒక అరగంట ముందు ఇలా చేస్తే సరిపోతుంది. ప్రతి రోజు కూడా ఇలా చేస్తే క్రమంగా మెడ మీద ఉన్న నలుపు అనేది ఇక తొలగిపోతుంది.ఈ చిట్కా అనేది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.వేపాకు ఇంకా అలాగే పసుపులో ఉండే లక్షణాలు చర్మం మీద నలుపును తొలగించటానికి సహాయపడటమే కాకుండా చర్మం పొడిగా లేకుండా కూడా చేస్తాయి.


చర్మం మీద దద్దుర్లు ఇంకా అలాగే దురద వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.ఇంకా అలాగే వేపాకు కూడా చాలా సులభంగానే దొరుకుతుంది. ఒకవేళ వేపాకు కనుక దొరక్కపోతే మార్కెట్ లో దొరికే వేప పొడిని మీరు వాడవచ్చు.ఇక ఈ పేస్ట్ జుట్టు సమస్యలకు కూడా బాగా పని చేస్తుంది. ఈ పేస్ట్ ని మీ జుట్టుకి పట్టించి ఒక అరగంట అయ్యాక తలస్నానం చేస్తే చుండ్రు ఇంకా అలాగే జుట్టు రాలే సమస్య వంటి అన్నీ రకాల సమస్యలు ఈజీగా తొలగిపోతాయి.వేప ఇంకా అలాగే పసుపులను పురాతన కాలం నుండి వాడుతున్నారు.కాబట్టి ఖచ్చితంగా ఈ ఇంటి చిట్కా మీ మెడ మీద వుండే నలుపుని ఈజీగా పోగొడుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ ఇంటి చిట్కాని పాటించండి. మెడ మీద నలుపుని పోగొట్టుకొని అందమైన రూపాన్ని సొంతం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: