ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

Purushottham Vinay
పంటి సమస్యలు చాలా ఉండడం వల్ల మాట్లాడేటప్పుడు లేదా ఏమైనా పదాలు పలికేటప్పుడు మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక ఈ సమస్య వలన కూడా ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటప్పుడు డెంటిస్ట్ ని కన్సల్ట్ చేయడం మంచిది. ఒకవేళ కనుక ఈ సమస్యకి ట్రీట్మెంట్ చేయకుండా అలానే వదిలేస్తే మరింత ప్రమాదకరంగా మారుతుందనే విషయం ఖచ్చితంగా గమనించాలి. ఇక కొన్ని కొన్ని సార్లు అయితే సెన్సిటివిటీ సమస్యలు అనేవి కూడా వస్తాయి. వేడిగా కాని లేదా చల్లగా కాని ఆహార పదార్థాలు తింటుంటే పళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా ఈ సమస్యలతో ఎక్కువగా బాధపడే వారు డెంటిస్ట్ ని కన్సల్ట్ చేసి ఈ సమస్యలని పూర్తిగా దూరం చేసుకోవాలి.లేదంటే ఈ సమస్య మీ జీవితాంతం చాలా బాధ పెడుతూనే ఉంటుంది.ఇక కొన్ని కొన్ని సార్లు పంటి సమస్యల వల్ల నమలడానికి చాలా ఇబ్బందులు ఎక్కువగా వస్తూ ఉంటాయి.

 నాలుకని కొరుక్కోవడం లేదా పెదాలను కొరుక్కోవడం వంటివి జరుగుతుంటాయి. ఇక మీరు కూడా అలా బాధ పడుతుంటే తప్పక డెంటిస్ట్ ని కన్సల్ట్ చేయండి చాలా మంచిది.ఒకవేళ కనుక మీ పళ్ళు చిన్నగా ఉంటే అప్పుడు పంటికి పంటికి మధ్య గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక ఈ గ్యాప్ వల్ల ఎన్నో ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి.ఇక పాచి పట్టడం లాంటి సమస్యలు కూడా తరచూ వస్తూ ఉంటాయి. అయితే ఒకవేళ కనుక డెంటిస్ట్ బ్రేసెస్ గనుక వేస్తే అప్పుడు ఆ గ్యాప్ అనేది పూర్తిగా మూసుకుపోతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్లు కూడా బ్రేసెస్ ని ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. ఇక దీంతో ఈ సమస్య నుండి ఈజీగా బయట పడవచ్చు.ఇక పళ్ళకు ఇబ్బంది అనేది వస్తే  వైద్యుల సలహా తీసుకోవడం అస్సలు మర్చిపోకండి. పంటి నొప్పి తలనొప్పి ఒకదానికొకటి రిలేటెడ్ గా తరచూ వస్తూ ఉంటాయి. ఇక పంటి నొప్పి వల్ల ఒత్తిడి ఇంకా తలనొప్పి లాంటి సమస్యలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అలాంటి బాధలు కూడా మీరు భరిస్తూ ఉంటే డెంటిస్ట్ దగ్గరకి వెళ్లడం చాలా మంచిది. దీనితో మీ సమస్యకి చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: