‘వాలెంటెన్ డే’ ఎట్రాక్టివ్ గా...

Durga
‘వాలెంటెన్ డే’ వచ్చింది  .. ప్రేమికులు ఒకరినొకరు ఆకట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రత్యేకించి లవర్ మనసు దోచుకునేందుకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో తేల్చుకోలేక ప్రేమికుడు తెగ ఇదైపోతుంటాడు. బహుమతుల విషయంలో పట్టింపులు, ప్రత్యేక అభిరుచులు ఉండే అమ్మాయిల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఒక విశిష్టరీతిలో తమ అభిమానాన్ని, ప్రేమను వ్యక్తం చేయడం నిజంగా ఓ సవాలు వంటిదే. పూలు, చాక్‌ లెట్లు, అందమైన బొమ్మలు ఇవ్వడం అంతా పాత ట్రెండ్‌. మరి నేటి ట్రెండ్‌ ఏమిటి? వారికి అందాన్ని బహుమతిగా ఇవ్వడమే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. నేటి తరం కోరుకునే సరికొత్త కానుక సౌందర్యం. గులాబీ పౌడర్ : ఈ పౌడర్ గులాబీ కలర్లో చాలా షేడ్స్ ఉన్నాయి. అందులో నెవీ బ్లూ, స్కై బ్లూ, మింట్ గ్రీన్.. ఇవి చాలా కూల్ గా కనిబడుతాయి. ఈ రేర్ కలర్స్ ను డార్క్ డ్రెస్స్ ల మీదకు బాగా సూట్ అవుతుంది.  న్యూడ్ పింక్: సాధారణంగా మన చర్మఛాయను బట్టి పెదాల కలర్ ఆధారపడి ఉంటుంది. సున్నితంగా ఉండే పెదాల మీదకు ఈ న్యూడ్ లిప్ట్ స్టిక్స్ బాగా నప్పుతాయి. ఇంకా డార్క్ ఐ మేకప్ మరియు వైట్ క్లోత్స్ మీదకు ఈ న్యూడ్ లిప్ట్ స్టిక్ తో చాలా అందంగా కనబడుతారు.   గ్లాసీ పింక్: లిప్ కలర్ లో ఉండే పింక్ మరింత అట్రాక్షన్ గా కనబడేలా చేస్తుంది గ్లాసీ పింక్. ఈ గ్లాసీ పింక్ ను ముదురు రంగు దుస్తుల మీదకు బాగా నప్పుతుంది. మెజెంటా పింక్: ఇది చూడటానికి కొంచెం ఎర్రగా అనిపించినా మెజెంటా పింక్ చాలా ఆకర్షనీయంగా కనబడుతుంది. ఈ పింక్ మెజెంటా లిప్ కలర్ ను డార్క్ కలర్ డ్రెస్సులు బ్లాక్, మిడ్ నైట్ బ్లూ లేదా బ్రౌన్ కలర్ దుస్తుల మీదకు బాగా నప్పుతాయి.   ఫ్యుచీయా పింక్: ఇది ఒక ప్రత్యేకమైన డీప్ పింక్. అయితే మెజెంటా పింక్ అంత డార్క్ గా ఉండదు. అలా అని బేబీ పింక్ మాదిరి మరీ లైట్ గానూ ఉండదు. మరి ఇన్ని షేడ్స్ అంధించే ఈ బహుముఖ లిప్ స్టిక్ ను వాలెంటైన్ స్పెషల్ గా ప్రయత్నించండి.   నియాన్ పింక్: దేదీప్యమానంగా వెలిగిపోయే ఈ పింక్ కాలర్ నియాన్ బల్బ్ అంత భ్రాంతిని ఇస్తుంది. మరి ఈ బ్రైట్ లిప్ కలర్ ను ప్రకాశవంతంగా మెటాలిక్ వస్త్రాల మీదకు ప్రయత్నించండి.   పీచ్ కలర్ పింక్: పీచ్ పండు చూడటానికి నోరూరిస్తూ కళ్ళకు చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది. మరి అంతటి ఆకర్షణ ఈ పింక్ కలర్ లో ఉంది. ఇది చూడటానికి చాలా లైట్ గా కనబడుట చేత దీన్ని ఏ రకమైన డ్రెస్సులేకైనా నప్పుతుంది. పీచ్ కలర్ పింక్: పీచ్ పండు చూడటానికి నోరూరిస్తూ కళ్ళకు చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది. మరి అంతటి ఆకర్షణ ఈ పింక్ కలర్ లో ఉంది. ఇది చూడటానికి చాలా లైట్ గా కనబడుట చేత దీన్ని ఏ రకమైన డ్రెస్సులేకైనా నప్పుతుంది.   రెడ్డిష్ పింక్: ఎరుపుదనంతో కూడిన పింక్ ప్రధానంగా ఎరుపు షేడ్ లో కనబడుతుంది. ఈ ఎరుపుదనంతో కూడిన పింక్ లిప్ స్టిక్ బ్లాక్, వైట్ మరియు రెడ్ కలర్ దుస్తుల మీదకు బాగా సూట్ అవుతుంది.   బబుల్ గమ్ పింక్: బబుల్ గమ్ నమిలిన తర్వాత ఎప్పుడైనా అద్దంలో చూసుకొన్నారా? పెదాలు అద్భుతమైన కలర్ తో కనబడుతాయి. ఈ లిప్ స్టిక్ అచ్చం అలాగే ఉంటుంది. ఈ కలర్ ను బ్లాక్, బ్లూ, మరియు సిల్వర్ కలర్ మీదకు బాగా నప్పుతాయి.   నేచురల్ పింక్: మీకు నేచురల్ పింక్ లిప్స్ పొందాలనుకుంటే, ఈ నేచురల్ పింక్ ను ఉపయోగించవచ్చు.   మ్యాట్ పింక్: ఈ పింక్ కలర్ లిప్ స్టిక్ మ్యాట్ షేడ్ ను కలిగి ఉంటుంది. ఈ కలర్ లిప్ స్టిక్స్ బ్రైట్ నియాన్ కలర్స్ ఆరెంజ్, పింక్ మరియు గ్రీన్ మీదకు చాలా అద్భుతంగా కనబడతుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: