క్రెడిట్ కార్డుని ఇలా వాడితే లాభాలే లాభాలు?

Purushottham Vinay
ఈ మధ్య కాలంలో క్రెడిట్ కార్డులు వాడేవారి సంఖ్య చాలా ఎక్కువ ఐపోయింది. చాలా మంది కూడా క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. క్రెడిట్ కార్డులపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఇంకా అలాగే డిస్కౌంట్లతో కస్టమర్లు చాలా బాగా ఆకర్షితులవుతున్నారు. మీరు క్రెడిట్ కార్డులపై 5 నుంచి 10 శాతం దాకా ఖచ్చితంగా అదనపు తగ్గింపును పొందుతారనడంలో సందేహం లేదు.ఇక మీరు క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే దాని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకోండి.మీకు కనుక క్రెడిట్ కార్డ్ ఉంటే.. ఎక్కువ ఛార్జీ లేకుండా ఎక్కడికైనా ఈజీగా ప్రయాణించవచ్చు. ఇంకా అలాగే మీరు దేనికైనా చెల్లించడానికి క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించవచ్చు.అలాగే మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేసినప్పుడు.. దాన్ని ఉపయోగించిన తర్వాత కార్డ్‌కి రివార్డ్ పాయింట్‌లు అనేవి యాడ్ చేయబడతాయి.ఈ రివార్డ్ పాయింట్‌లను చాలా ఈజీగా మీరు రీడీమ్ చేసుకోవచ్చు.అలాగే క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు కూడా డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్‌లను కలిగి ఉంటాయి. 


మీరు ఆన్‌లైన్ షాపింగ్‌లో క్రెడిట్ కార్డ్ ద్వారా క్యాష్‌బ్యాక్ ఇంకా అలాగే డిస్కౌంట్ పొందవచ్చు. ఇది కాకుండా, కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్, డైనింగ్ అవుట్‌లెట్‌లు, ట్రావెల్ అలాగే షాపింగ్ యాప్‌లలో కూడా పలు డిస్కౌంట్‌లు పొందవచ్చు.అయితే ఈ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు కేవలం కొనుగోళ్లకే పరిమితం కాదు. క్రెడిట్ కార్డులు వాడటం వల్ల మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచుకోవచ్చు. ఇక క్రెడిట్ కార్డ్‌ని ఎలా ఉపయోగించాలో ఇంకా క్రెడిట్ లిమిట్ ని ఎలా ఉపయోగించాలో ఆ వినియోగించిన మొత్తాన్ని సకాలంలో ఎలా చెల్లించాలో మీకు తెలిస్తే.. మీరు మీ CIBIL స్కోర్‌ను చాలా ఈజీగా పెంచుకోవచ్చు. అలాగే ఫ్యూచర్ లో మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణం పొందడంలో ఇది  సహాయం చేస్తుంది.ఇక ఖర్చుల ట్రాకింగ్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించిన తర్వాత మీరు రిసీవ్ చేసుకునే నెలవారీ స్టేట్‌మెంట్‌లు మీ ఖర్చులను ట్రాక్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: