టూరిజం హబ్‌గా తెలంగాణ అదరగొట్టబోతోందా?

Chakravarthi Kalyan
తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో టూరిజం హబ్ గా మారుస్తామని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రతి జిల్లాకు ప్రకృతి సౌధార్యంతో పాటు... చారిత్రాత్మక నేపథ్యం ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. బుద్ధుడి శిష్యులు నాగార్జున సాగర్, నల్గొండ జిల్లాలో సంచారించి.. బుద్ధుని బోధనలు విస్తృతంగా ప్రచారం చేసారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర రాజాధానికి అతి చెరువులో నల్గొండ జిల్లా శివన్నగూడ- అంతంపేట గ్రామాల మధ్య ప్రధాన రోడ్డుపై గల కొండపై బుద్ధుడి విగ్రహాన్ని నెలకొల్పడమైనదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శివన్న గూడ గ్రామానికి చెందిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి... సమాజంపట్ల ప్రేమతో పనిచేసే గిరినర్శింహా బుద్ధుడి విగ్రహం ఏర్పాటు కోసం తన స్వంత స్థలం మూడు ఎకరాల భూమిని ఇవ్వడాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: