పోలవరం విషయంలో చంద్రబాబుదే తప్పా?

Chakravarthi Kalyan

పోలవరం నిర్మాణాన్ని తెలుగు దేశం, వైసీపీ ఈ రెండు పూర్తి చేయలేవని బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి విమర్శించారు. పోలవరాన్ని ఈ రెండు రాజకీయ పార్టీలు ఏటీఎమ్ లాగా వాడుతున్నారని బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి మండిపడ్డారు.  పోలవరం విషయంలో తెలుగు దేశం తప్పు చేసిందని బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి తేల్చి  చెప్పారు. అయితే చంద్రబాబు చేసిన తప్పును సరిదిద్దాల్సిన జగన్ టెండర్లు మార్చి తప్పు చేశారని బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి ఆరోపించారు.

ప్రతిపక్షంలో ఉన్నపుడు చంద్రబాబు అవినీతిపై విమర్శలు చేసిన జగన్.. అధికారంలోకి వచ్చాక ఏమి చేశారని బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సీబీఐ, ఈడీ సంస్థలు  చుట్టాలగా మారిపోయాయని బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీ మద్యం కేసుల్లో కేసీఆర్ కుమార్తె కవిత పాత్ర ఉందని బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. సీబీఐ, ఈడీ దాడులతో రెండు తెలుగు రాష్ట్రాల్లో నేతలు వణికిపోతున్నారని బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. తమ తప్పు లేకుంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: