గుజరాతీలు దేశాన్ని దోచేస్తున్నారా?

Chakravarthi Kalyan
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి venkat REDDY' target='_blank' title='చాడ వెంకట్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">చాడ వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే మూడవ ధనవంతుడుగా అదాని ఎదిగారన్న చాడ వెంకట్ రెడ్డి.. ఆయన ఎదిగిన తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అదానీ.. కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వ ఆస్తులను కాజేయడం, సముద్ర మార్గాన స్మగ్లింగ్ చేసి ధనవంతుడయ్యాడని venkat REDDY' target='_blank' title='చాడ వెంకట్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. అంతే కాదు.. గుజరాతీ వ్యాపార వేత్తలు దేశాన్ని మొత్తం లూటీ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంబానీ, అదానిల చేతిలోకి కేంద్ర ప్రభుత్వం పోయిందన్న చాడ వెంకట్ రెడ్డి.. సహజ వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ కట్టబెడుతున్నారన్నారు. అంబానీ, అదానిల ఆదాయం ఎనిమిదేళ్లలో విపరీతంగా పెరిగిపోయిందని.. టాటా, బిర్లా కనుమరుగు అయ్యారని.. కానీ అదానీలు, అంబానీలు పుట్టుకొచ్చారని venkat REDDY' target='_blank' title='చాడ వెంకట్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">చాడ వెంకట్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ  అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి సీపీఐ పోరాటం చేస్తుందని venkat REDDY' target='_blank' title='చాడ వెంకట్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">చాడ వెంకట్ రెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: