బ్రేకింగ్ : కాసేపట్లో బాబు దగ్గరకు గోరంట్ల

Chaganti

నేటి మధ్యాహ్నం చంద్రబాబు పార్టీ సీనియర్ నేత బుచ్చయ్యతో భేటీ కాబోతున్నారని అంటున్నారు, 2.30కు వీరద్దరి భేటీకి అపాయింట్మెంట్ ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు. అధినేత చంద్రబాబుతో భేటీ కి రాజమండ్రి నుంచి అమరావతికి బుచ్చయ్య బయలుదేరి వెళ్ళారని అంటున్నారు, నిజానికి పార్టీ లో పరిస్థితి లపై కొద్దికాలంగా తీవ్ర అసంతృప్తి తో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు, మరీ ముఖ్యంగా మీడియా ముఖంగా ఆయన తన అక్కసు వెళ్లగక్కారు కూడా. పార్టీలో నేతలతో మాట్లాడే పరిస్థితి లేదని తనకు చంద్రబాబు, లోకేష్ ల ఫోన్లు కూడా కలవడం లేదని చెబుతూ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన చంద్రబాబు తన మనుషులను బుజ్జగింపుల కోసం పంపారు. వారి బుజ్జగింపులు ఫలించడంతో, పాటు ముఖ్యనేతల సంప్రదింపుల తో అధిష్టానం వద్దకు చర్చలు జరిపేందుకు బుచ్చయ్య వస్తున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: