బ్రేకింగ్: గోరంట్ల బుచ్చయ్య రాజీనామాకు కారణం అదే...?

టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీని వీడుతున్నారని జరుగుతున్న ప్రచారం ఇప్పుడు మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న బుచ్చయ్య చౌదరి త్వరలోనే తన నిర్ణయాన్ని మీడియా ముఖంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. తాను ఫోన్ చేస్తుంటే అధినేత చంద్రబాబు గాని మాజీ మంత్రి లోకేష్ గాని ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఆయన అసహనంగా ఉన్నారని అంటున్నారు.
సీనియర్లను అవమానిస్తున్నారని ఆయన మండిపడుతున్నట్టుగా టీడీపీ వర్గాలు అంటున్నాయి. తన లాంటి సీనియర్ నేతలను కూడా అవమానిస్తే ఎలా అంటూ ఆయన ఆగ్రహంగా ఉన్నారని ఇలాంటి వైఖరితో తాను పార్టీలో కొనసాగడం సాధ్యం కాదని అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన వరం రోజుల్లో రాజీనామా చేయవచ్చని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: