ఒకే కాన్పులో 9 మంది బిడ్డలు .. అరుదైన రికార్డు

Mamatha Reddy
సాధారణంగా ఒకే కాన్పులో ఇద్దరు పుడితేనే ఎంతో ఆశ్చర్యపోతు ఉంటాం. ఇక అప్పుడప్పుడు ముగ్గురు లేదంటే నలుగురు పుట్టడం ఒక రికార్డు గా భావిస్తాం. కానీ ఇప్పుడు ఏకంగా ఒకే క్యాంపులో తొమ్మిది మందికి జన్మ ఇచ్చిన సంఘటన వైరల్ గా మారుతుంది. మాలి ప్రాంతానికి చెందిన ఒక మహిళ మంగళవారం రోజున తొమ్మది మంది శిశువులకు జన్మనిచ్చింది. ఇలాంటి అరుదైన సంఘటనలు 5 బిలియన్ మందిలో ఒకరికి మాత్రమే జరుగుతాయని నిపుణులు చెప్తున్నారు. నిజానికి ఈ మాలియాన్ మహిళకు తొలుత స్కాన్ నిర్వహించగా కేవలం ఏడుగురు శిశువులు ఉన్నట్టుగా గుర్తించారు. కానీ సర్జరీ సమయంలో తొమ్మిది మంది ఆరోగ్యవంతమైన శిశువులు జన్మించడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: