ఆ హీరోయిన్ ని డేటింగ్ కి పిలిచిన..మెగా హీరో !!

Surya

 

మెగా కాంపౌన్డ్  నుండి వచ్చిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్. తన డాన్స్ తో , తన నటనతో ఇప్పటికే మెగస్టార్ ఫాన్స్ ను మెప్పించాడు. కొన్ని సందర్భాలలో తన మేనమామ చిరుని పోలిన డైలాగ్ డెలివరీ మరియు డాన్స్ తో ఇప్పటికే మెగా అభిమానులను మెప్పించాడు. చిత్రలహరి సినిమాతో మంచి ఫామ్ లో ఉన్న సాయి తన ప్రతిరోజు పండగే సినిమాతో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టాడు. ఆ మధ్య సాయి ధరమ్ తేజ్ కి మరియు రెజీనాతో ఎఫ్ఫైర్ గురించి స్పందించిన ఈ యువహీరో మా ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ తప్ప వేరేది ఏమిలేదు అంటూ ఆ వార్తలను కొట్టి పడేశాడు.

 

అదేవిధంగా ఓ  మీడియా సమావేశంలో మీరు ఏ అమ్మాయిని అయినా ప్రేమిస్తున్నారా అని అడుగగా. సాయి ధరమ్ దానికి సమాధానంగా అటువంటిది ఏమి లేదు అని చెప్పాడు అదేవిధంగా తాను లవ్ లో పడడానికి మా కాలనిలో ఒక ఫిగర్ కూడా లేదని చెప్పాడు. అయితే ఈ సందర్భంగా తనను ఏ  హీరోయిన్ లవ్ చేయలేదని చెప్పాడు. తానూ ఓ యాక్ట్రెస్ ని డేటింగ్ కి పిలిచినట్లు చెప్పుకొచ్చాడు అయితే ఆ హీరోయిన్  తన బాయ్ ఫ్రెండ్ ని అడిగి చెబుతా అని తెలిపిందని తెలిపాడు నవ్వుతు. ఆమె ఎవరో కాదు తిక్క సినిమాలో నటించిన లారిస్సా బొనెసి అని ...చెప్పాడు 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: