ఒక్క నైట్ ఈ టిప్ పాటిస్తే తెల్లని ముఖం మీ సొంతం?

Purushottham Vinay
ఇప్పుడు చెప్పబోయే టిప్ ని వాడడం వల్ల ఎండ వల్ల ఏర్పడిన నలుపు అలాగే చర్మంపై ఉండే దుమ్ము, ధూళి, మృతకణాలు తొలగిపోయి చర్మం అందంగా ఇంకా అలాగే కాతివంతంగా తయారవుతుంది.ఈ టిప్ ని వాడడం వల్ల మనం చక్కటి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు. ఎండ వల్ల నల్లగా మారిన చర్మాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకు రావడంలో ఈ టిప్ చాలా అద్భుతంగా పని చేస్తుంది. ఇక ముఖాన్ని తెల్లగా మార్చే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి ఇంకా దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో 2 టీ స్పూన్ల పచ్చి పాలను తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో అర టీ స్పూన్ కలబంద గుజ్జును వేసి కలపాలి. ఇక తరువాత చివరగా ఇందులో {{RelevantDataTitle}}