ఈ ఫ్రూట్స్ తింటే న్యాచురల్ బ్యూటీ మీ సొంతం..

Purushottham Vinay
మన చర్మాన్ని సౌందర్యంగా ఉంచుకోవడం కోసం అలాగే చర్మాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు అనేవి మనం చేస్తుంటాం. అందుకోసం మార్కెట్‌లో దొరికే అనేక రకాల కెమికల్స్ తో కూడిన కాస్మోటిక్స్ ముఖానికి ఇంకా చర్మానికి మనం తెగ వాడేస్తుంటాం.ఇక ముఖం అందంగా ఉండటానికి అలాగే చర్మ సౌందర్యానికి ఎప్పుడూ కూడా కాస్మోటిక్స్ వాడటం కూడా అంత మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మనం తినే ఆహారం ద్వారా మన చర్మాన్ని కాపాడుకోవడం ఇంకా అలాగే అందాన్ని పెంచుకోవడం చేయొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. మన శరీరంలో ఏ భాగమైనా ఇంకా చర్మం ఆరోగ్యంగా అందంగా ఉండాలన్నా.. మనకు మంచి పోషకాలు కలిగిన ఆరోగ్యకరమైన ఆహారం అనేది చాలా అవసరం. ఇక అలాంటి చర్మ సంరక్షణ ఇంకా సౌందర్యంకి సంబంధించిన ఆహారం గురించి ఆరోగ్య నిపుణులు ముఖ్యమైన విషయాలు చెప్పారు.

 గోజీ బెర్రీ చర్మానికి చాలా మంచిది. ఈ ఫ్రూట్ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసి పెంచడమే కాకుండా మనల్ని ఎంతో ఆరోగ్యంగా కూడా ఉండేలా చేస్తుందట.ఈ పండులో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పండు చర్మాన్ని బాగా మెరిసేలా అలాగే యవ్వనంగా ఇంకా తాజాగా ఉండేలా చేస్తాయి.అందుకే చర్మ సంరక్షణ పోషకాలలో ఈ బెర్రీలను తినడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.గోజీ బెర్రీలో చాలా అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్‌లు అనేవి వున్నాయి. ఇవి చర్మ సంబంధిత ఇన్‌ఫెక్షన్లను పూర్తిగా తగ్గిస్తాయి. చర్మపై వచ్చే మంటలను ఈ పండు తగ్గించేస్తుంది. ఈ పండులో ఉండే కొవ్వు ఆమ్లాలు మన బాడీలో వుండే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.అంతేగాక మన చర్మం మరింత మెరిసేలా ఈ పండు చేస్తుంది.ఇక గోజీ బెర్రీలో అమైనో ఆమ్లాలు ఇంకా అలాగే ఇతర ముఖ్యమైన ఖనిజాలు అనేవి చాలా ఎక్కువగా ఉండటం వల్ల చర్మ కణాలను ముసలితనానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: