ముక్కు దిబ్బడను వదిలించాలంటే

baby
 మనం తరుచూ ఎదుర్కొనే సమస్యల్లో ముక్కుదిబ్బడ ఒకటి. తుమ్ములు, ముక్కు కారడం వంటి సమస్యలతో ఎంతో ఇబ్బంది పెడుతుంది. దీన్ని వదిలించుకోవాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరి గోరువెచ్చని నీటిలో యూకలిప్టస్ ఆయిల్ గానీ, విక్స్ కానీ కలిపి ఆవిరి పడితే ఫలితం ఉంటుంది. మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. ముక్కు తుడుచుకోడానికి మెత్తటిగుడ్డ ఉపయోగించాలి ముక్కు రంధ్రాలు రెండూ ఒకేసారి తెరుచుకునేలా కాకుండా, నెమ్మదిగా చీదాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: