టొయోటా నుండి న్యూ మోడల్ కార్ లాంచ్..!
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టోయోటా మోటార్స్ నుండి ఇప్పుడు ఎటియోస్ న్యూ మోడల్ రానుంది. ఫేస్ లిఫ్టెడ్ ఫెసిలిటీతో రాబోతున్న ఈ కార్ ప్రైజ్ 5.24 లక్షలుగా నిర్ణయిచబడింది. ఇప్పటికే టోయోటా ఏటియోస్ మంచి సేల్ రిపోర్ట్ ను కలిగి ఉంది. అయితే ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్స్ తో సరికొత్త ఎటియోస్ మరింత ప్రియం కానుంది.