సెప్టెంబర్ లో మారుతీ సుజుకికి భారీ షాక్..

Purushottham Vinay
ఇక 2021 సెప్టెంబర్ నెల అనేది ముగిసింది. ఈ నేపథ్యంలో ఆటో పరిశ్రమలోని దాదాపు అన్ని కంపెనీలు కూడా తమ సెప్టెంబర్ నెల అమ్మకాల నివేదికలను విడుదల చేయడం జరుగుతుంది. ఇక ఇందులో భాగంగానే భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఇంకా అలాగే అతి పెద్ద వాహన తయారీ సంస్థ గా పేరు సంపాదించిన maruti Suzuki (మారుతి సుజుకి) కూడా సెప్టెంబర్ నెల అమ్మకాల గణాంకాలను విడుదల చెయ్యడం జరిగింది. ఇక దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకోండి.ఇక maruti Suzuki (మారుతి సుజుకి) కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం సెప్టెంబర్ నెలలో మొత్తం 86,380 యూనిట్ల వాహనాలను అమ్మడం జరిగింది. ఇక గత సంవత్సరం కంపెనీ ఇదే నెలలో మొత్తం 1,60,442 యూనిట్లు అమ్మినట్లు తెలిసింది. ఇక దీన్ని బట్టి చూస్తే కంపెనీ అమ్మకాలు మునుపటికంటే కూడా 46% తగ్గుదలను నమోదు చేయడం అనేది జరిగింది.ఇక ఇండియాలో పండుగ అనేది ఇప్పుడు సీజన్ మొదలైంది. కాబట్టి ప్రస్తుతం కంపెనీ మంచి బుకింగ్స్ పొందే అవకాశం కూడా ఉంటుంది.అందుకే ఈ నెలలో మంచి అమ్మకాలను నమోదు చేసి ముందుకు సాగుతుందని కంపెనీ వారు భావిస్తున్నారు.

ఇక maruti Suzuki (మారుతి సుజుకి) యొక్క మొత్తం అమ్మకాల విషయానికి గనుక వస్తే.. 2021 సెప్టెంబర్ నెలలో 66,415 యూనిట్ల వాహనాలను భారత మార్కెట్లో అమ్మగా ఇక మొత్తం 7,565 యూనిట్లు అనేవి ఎగుమతి చేయబడ్డాయి. ఎక్కువ వాహనాలను తయారు చేయకపోవడానికి భారత మార్కెట్లో చిప్స్ కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇక ఈ పరిస్థితిని నివారించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని మారుతి కంపెనీ తెలిపడం జరిగింది.ఇక కంపెనీ ఉత్పత్తి తగ్గినప్పటికీ, అమ్మకాలు మాత్రం సెప్టెంబర్ నెలలో ఎక్కువ తగ్గుదలను నమోదు చేశాయి. అయితే కంపెనీ నివేదికల ప్రకారం ఎక్కువా సంఖ్యలో బుకింగ్లను స్వీకరించడం అనేది జరిగింది. కానీ మిలియన్ల బుకింగ్‌లు ఇప్పుడు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ప్రపంచమంతా సెమీకండక్టర్ల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. ఇక ఈ కారణంగా ఆధునిక కార్ల ఉత్పత్తిలో ఇంకా విక్రయాలలో క్షీణత అనేది ఏర్పడింది. ఇక ఈ సమస్య మరిన్ని రోజులు ఉండే అవకాశం కూడా ఉంటుంది.ఇక ఇది త్వరలో పరిష్కరించబడే సూచన అనేది కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: