ప్రపంచంలోనే ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఛార్జర్ ఇదేనట..

Purushottham Vinay
ఇక ప్రపంచ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం అనేది క్రమ క్రమంగా పెరుగుతోంది.ఇక దీనిని దృష్టిలో ఉంచుకుని దాదాపు అన్ని కంపెనీలు కూడా ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి అమ్ముతున్నాయి. ఇక ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరిగికొద్దీ వాటికి కావలసిన ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి కూడా అందుబాటులో ఉండాలి. కాబట్టి ఇటీవల స్విట్జర్లాండ్ కి చెందిన ఇంజనీరింగ్ కంపెనీ ABB ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్ ఛార్జర్‌ని విడుదల చేయడం జరిగింది.ఇక దాని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకోండి.ఇక స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ఇంజనీరింగ్ కంపెనీ ABB ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఛార్జర్‌ని ప్రారంభించడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ ఫాస్ట్ ఛార్జర్ వచ్చిన ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇక అంతే కాకుండా సమయాన్ని ఎక్కువ అదా చేయడానికి కూడా ఈ చార్జర్ చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ కంపెనీ దీనిని ప్రారంభించడానికి దాదాపు $ 3 బిలియన్లు ఖర్చు పెట్టడం అనేది జరిగింది.

ఇక ABB కంపెనీ ప్రారంభించిన ఈ ఎలక్ట్రిక్ పాస్ట్ ఛార్జర్ పేరు వచ్చేసి Terra 360 (టెర్రా 360)అట. ఇక ఈ టెర్రా 360 మాడ్యులర్ ఛార్జర్ ఒకేసారి నాలుగు వాహనాలను ఛార్జ్ చేయగల శక్తిని చాలా ఈజీగా కలిగి ఉంటుంది. ఇక అంతే కాదు, ఈ ఫాస్ట్ ఛార్జర్ వచ్చేసి ఏ ఎలక్ట్రిక్ కారునైనా కేవలం 15 నిముషాల్లో పూర్తిగా ఛార్జ్ అనేది చేస్తుంది.ఇక దీన్ని బట్టి చూస్తే దీని సామర్థ్యం ఇంకా శక్తి అనేది ఏమిటోపూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇంకా ఈ ఛార్జర్ వాహనదారుల సమయాన్ని కూడా చాలా ఆదా చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది.ఇక ABB కంపెనీ అందించిన సమాచారం ప్రకారం తెలిసిందేంటంటే ఈ ఎలక్ట్రిక్ కార్ ఫాస్ట్ ఛార్జర్ 'టెర్రా 360' వచ్చేసి కేవలం 3 నిమిషాల్లోపు సునాయాసంగా 100 కిలోమీటర్లు ప్రయాణించడానికి కావసిన ఛార్జ్ అనేది చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: