వావ్.. కళ్లు జిగేల్ మనే ఫీచర్లతో హంగామా చేస్తున్న కొత్త బైక్ ఇదే..
ఆ బైక్ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. మీటియోర్ 350 మోడల్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది సంస్థ. మూడు వేరియంట్లలో ఇది లభ్యమవుతుంది. ఫైర్ బాల్, స్టెల్లార్, సూపర్ నోవా అనే మూడు వేరియంట్లలో దీన్ని సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుత షో రూం లలో వీటి ధర జిగేల్ మంటుంది..ధర వచ్చేసి రూ.1.75 లక్షలుగా నిర్దేశించింది. అప్పుడే ఫ్రీ బుకింగ్ లు ప్రారంభం అవ్వగా మరి కొన్ని ఆర్డర్లను కు ముందే కంపెనీ అందిస్తుంది.మీటియోర్ బైక్ 349 సీసీ సింగిల్ సిలీండర్ ఎయిర్ కూల్డ్ ఎస్ఓహెచ్ సీ ఇంజిన్ ను కలిగి ఉండి 6100 ఆర్పీఎం వద్ద 20.2 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 4000 ఆర్పీఎం వద్ద 27ఎన్ఎం టార్క్ ను జెనరేట్ చేస్తుంది..
ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. 5 గేర్ బాక్స్ అందుబాటులో ఉంది. సైకిల్ 300 ఎంఎం డిస్క్ బ్రేక్ తో పాటు టూ పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్ ఫ్రంట్, 260 ఎంఎ డిస్క్ బ్రేక్ సింగిల్ పిస్టన్ రియర్ ను కలిగి ఉంది. ఈ మోటార్ సైకిల్ 19-అంగుళాల, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ తో పాటు డ్యూబ్ లెస్ టైర్లు సెక్షన్ 100/90, 140/70 ఫ్రంట్ అండ్ రియర్ సెటప్ తో అందుబాటులోకి వచ్చింది. ఈ మోటార్ డ్యుయల్ ఛానెల్ ఏవీఎస్ ను పోలి ఉంటుంది.. ఇప్పుడు ఆర్డర్లు కూడా ప్రారంభం కావడంతో యువత కొనడానికి ముందుకు వస్తున్నారు. త్వరపడండి.. మించిన స్టాక్ అయిపోయితుందేమో..