సింగర్ మనో ముస్లిం అని తెలుసా?
అయితే మనో గా అందరికి పరిచయం అయినా ఆయన పేరు మాత్రం చాలా మందికి తెలియదు. ఆయన అసలు పేరు నాగూర్ బాబు. అయితే నాగూర్ బాబు అని ఎక్కడ కూడా తన పేరు నమోదు చేసు కోలేదు. మనో అనే అందరికి తెలుసు. అలాగే ఆయన స్వస్థలం గుంటూర్ వద్ద ఉన్న సత్తుపల్లి. మనో ముస్లిం కుటుంబం లో జన్మించాడు. ఆయన ముస్లిం అని ఇప్పటి వరకు కూడా చాలా మందికి తెలియదు. మనో తండ్రి పేరు రసూల్. ఆయన ఆల్ ఇండియా రేడియో లో పని చేసే వాడు. అలాగే తల్లి షహీద. అయితే మనో ముస్లిం కుటుంబం లో జన్మించినా.. ఆయన మతసామరస్యం చాలా ఎక్కువ. ఆయన ఎనాడు కూడా తను ముస్లిం అని కాని హిందు అని కాని క్ట్రిస్టియన్ అని చెప్పలేదు. అయితే మనో మసీదు లకు గుడిలకు చర్చీలకు వెళ్లి పూజలు చేస్తాడు. అలా ప్రతి మతాన్ని కూడా మనో గౌరవిస్తాడు.