వామ్మో.. 'సీతారామం' లో కీలకపాత్ర కోసం రష్మిక అన్ని కోట్లు డిమాండ్ చేసిందా..?

Anilkumar
నేషనల్ క్రష్ క్యూట్ బ్యూటీ రష్మిక మందన  గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు.ప్రస్తుతం ఈమె చేతినిండా సినిమాలతో బిజీగా వుంది.ఇదిలావుంటే ఇక రష్మీక మందన ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ..'పుష్ప' చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. ఇక ఆ చిత్రంలో 'శ్రీవల్లి'గా రష్మిక మందన నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు.ఇక అలా నేషనల్ క్రష్ రష్మిక..అందరి ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. అయితే ఇక తాజాగా విడుదలైన 'సీతారామం'లో రష్మిక మందన.. 

కీలక పాత్ర పోషించింది.ఇదిలావుంటే ఇక ఓ వైపున స్టార్ హీరోయిన్ గా కెరీర్ లో దూసుకుపోతున్నప్పటికీ కీలక పాత్ర కోసం ఒప్పుకున్నందుకు 'సీతారామం' మూవీ యూనిట్ రష్మిక కు థాంక్స్ చెప్పింది.ఇకపోతే  సినిమాను మలుపు తిప్పే 'ఆఫ్రీన్' అనే పాత్ర ను రష్మిక పోషించింది. అయితే  ఈ సినిమాకు రష్మిక తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ప్రజెంట్ సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది.ఇదిలావుంటే ఇక పాన్ ఇండియ మూవీ 'పుష్ప' చిత్రానికి నేషనల్ క్రష్ క్యూట్ బ్యూటీ  రష్మిక మందన రూ.1 కోటి తీసుకుంటున్నట్లు తెలుస్తుండగా, 'సీతారామం' పిక్చర్ కు రష్మిక..

రెట్టింపు రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.ఇకపోతే  ఈ ఫిల్మ్ లో నటించినందుకు రష్మిక మందన రూ.3 కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలొస్తు్న్నాయి. అయితే, ఇక ఇందులో నిజమెంతుందనేది ఇంకా తెలియడం లేదు.ఇదిలావుంటే ఇక రష్మిక మందన.. ప్రస్తుతం బాలీవుడ్ ఫిల్మ్స్ లో ఫుల్ బిజీగా ఉంది. అయితే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న రష్మిక..తెలుగులో 'వారసుడు' చిత్రంలో నటిస్తున్నది. ఇక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తలపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న 'వారసుడు'లో రష్మిక మందన ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నది.అంతేకాదు  ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: