అమ్మ : ఆడవాళ్లు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువట.. !!
చాలా సందర్భాల్లో ఊపిరి ఆడడం కూడా కాస్తా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా ఆడవారిలో మరీ కష్టంగా ఉంటుంది. వారు కాళ్ళు రాసుకుపోవడం, తొడ భాగాల్లో నొప్పులు రావడం, దీని వల్ల నరాలపై ఒత్తిడి పడడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది రానురాను మరిన్నీ సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వదులుగా ఉన్న బట్టలు వేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అతుక్కుని ఉండే బట్టలు వేసుకోవడం వల్ల కండరాలు పట్టేసినట్లుగా ఉంటుంది.అంతేకాదు ఆ ప్రభావం వెన్నుపూసపై కూడా ఉంటుందని చెబుతున్నారు.
ముఖ్యంగా స్కిన్ టైట్, షార్ట్స్ వేసుకున్నప్పుడు కండరాలు, జాయింట్స్ పట్టేసినట్లుగా ఉంటాయి. దీంతో.. బాడీ పెయిన్స్ పెరుగుతాయని చెబుతున్నారు నిపుణులు. దుస్తులు టైట్ గా ఉండేవి వేసుకోవడం వల్ల సంతాన సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. ఇలా వేసుకోవడం వల్ల మగవారిలో కూడా అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా క్రోమోజోమ్‌ల సంఖ్య తక్కువ అవుతాయని దీని వల్ల సంతాన సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అలాగే ఆడవాళ్లకు కూడా గర్భసంచి మీద తీవ్ర ఒత్తిడి పదే అవకాశం కలదు.. అందుకనే అలాంటి బిగుతుగా ఉండే బట్టలు వేసుకోకపోవడమే మంచిది.