అమ్మ : పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డ అయితే గర్భిణీ స్త్రీ యొక్క లక్షణాలు ఇవే.. !!

Suma Kallamadi

 

తల్లి కాబోయే ప్రతి మహిళకు కడుపులో పెరిగే బిడ్డ గురించి ఆలోచన ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల సంఖ్యను పెంచుతూ, ఈ ప్రపంచంలోకి వచ్చే ఆనందాల మూట మీ బిడ్డ. ప్రతి సంవత్సరం మీ కుటుంబం పండగ జరుపుకోవడానికి  మీ ఆశలకు రూపాన్ని పోస్తూ రాబోయే మీ చిట్టి యువరాణిని మీరు కడుపులో మోసున్నారని తెలుసుకోవడానికి కుతూహలంగా ఉన్నారా? అయితే మీ చిన్నారి పాపాయి మీకు గుర్తు చేస్తున్న కొన్ని లక్షణాలను తెలుసుకుందామా.. మనము మన కుటుంబంలోకి ఒక యువరాణిని ఆహ్వానిస్తున్నాం అని ఎల్లప్పుడూ అంచనా వేయడానికి  మనకి మన బామ్మలు చెప్పే కథలు, నమ్మకాలు మరియు గాథలలో కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. అయితే ఈ అంచనాలు కొంతమంది కాబోయే తల్లులను మాత్రమే చేరుకుంటాయి. 

 

 


కొంతమంది విషయంలో జరగవు. ప్రాథమికంగా గర్భధారణ సమయంలో హార్మోన్ల సమతుల్యత లేదా అసమతుల్యత వల్ల ప్రతి ఒక్క స్త్రీలో వ్యత్యాసం ఉంటుంది. అంతేకాక ప్రతి {{RelevantDataTitle}}