ఎగ్ తందూరీ ఎలా తయారు చేస్తారు..!
ఎగ్ తండూరి కావలసిన వస్తువులు : ఉడికించిన గుడ్లు : నాలుగు కారం : 25 గ్రాములు చనా మసాలా : 10 గ్రాములు మెంతికూర : 50 గ్రాములు మసాలా : 10 గ్రాములు రెడ్ కలర్ : కొద్దిగా పెరుగు : 150 గ్రాములు ఆవనూనె : 25 గ్రాములు జీడిపప్పు : 50 గ్రాములు ఉప్పు : సరిపడా తయారు చేయువిధానం : ఉడికించిన గుడ్లను రెండు ముక్కలుగా కోసుకోవాలి.
ఒక గిన్నెలో పెరుగు, ఆవనూనె, ఎర్రరంగు, కారం, మసాలా పౌడర్, మెంతికూర, ఉప్పు, చనా మసాల బాగా కలిపి అందులో కోసిన గుడ్లు వేసి పది నిమిషాలు వుంచాలి. ఆగుడ్ల ముక్కలను ఒఖ పుల్లకు గుచ్చి తండూరి పొయ్యిలో కాల్చాలి. బాగా కాలాక చాట్ మసాలా చల్లి తింటే రుచు అమోగం.