తయారీలో వాడే పధార్థాలు :
గోదమపిండి :1 1/2కప్పు
క్యాప్స్కమ్ :1
బీన్ ప్రౌట్స్ : 1 కప్పు (సన్నని ముక్కలు కట్ చేయాలి)
సెలరీ స్టాక్ : 1 (కట్ చేయాలి)
వినిగర్ : 1
వెల్లుల్లి :1
ఉల్లిపాయ :1
లెట్టూస్ లీవ్స్ : 1 కప్పు ఆకులు
బట్టర్ :2 చెంచాలు
ఉప్పు : సరిపడ
సాస్ తయారీకి కావాలసినవి :
టొమోటో కెచెప్ : ½ కప్పు
సెలరీ స్టాక్ 1 (కట్ చేయాలి)
వెనిగర్ : 1 చెంచా
సోయాసాస్ :1 1/2చెంచా
తయారీ ఎలా ?
సాస్ కి కావాలసినన్నిటిని ఒక ప్యాన్లో వేసి ఉడికించి దించి పక్కన ఉంచాలి. ఈలోగా గోధుమపిండిలో కొంచెం ఉప్పు వేసి సరిపడ నీరు పోసి గట్టిగా కలిపి పిండితో ముద్దలు చేసి వాటిని మందంగా సాది పక్కన ఉంచాలి.
తరువాత ప్యాన్లో బటర్ వేసి చేసి ఆ బటర్కి ఉల్లి, వెల్లుల్లి సన్నని ముక్కలు వేసి వేపాలి. అవి వేగిన తరువాత సెలరీ ఫీసెస్ వేసి ఒక నిమిషం వేపాలి.
తరువాత క్యాప్సికమ్ పీసెస్, బీన్ స్ర్పౌట్స్, లెట్ట్యూస్ లీవ్స్, సాల్ట్, పెప్పర్ వేసి కలుపుతూ మరో నిమిషం వేపాలి. వేగిన నీటిని ప్రక్కన ఉంచాలి గోధమ పిండితో చేసిన సమోసా పట్టీలను మధ్యకి కట్ చేసి కాగే నూనెలో వేసి తీసి నూనె పీల్చే పేపర్ మీద పెట్టాలి.
అవి నూనెని బాగా పీల్చి వేస్తాయి. వాటికి సర్వింగ్ ప్లేట్లలో సర్ది పైన వెజ్ కర్రీ ప్రైని సమానంగా పెట్టి తయారుగా ఉంచుకున్న గోరు వెచ్చని సాస్ పోసి వెంటనే సర్వ్ చేయ్యాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: