వైరల్: భూమి మీదికి సునీత విలియమ్స్.. ఈమె ఏడాది జీతం ఎంతో తెలుసా..?

Divya
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకు పోయిన వ్యోమగామి సునీత విలియమ్స్ , బుచ్ విల్మోర్ భూమ్మీదకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారట. అయితే వీరు ఈనెల 19వ తేదీన భూమ్మీదికి చేరుకోబోతున్నారట. వీరు పరిశోధన నిమిత్తం కేవలం ఎనిమిది రోజులపాటు ISS కు వెళ్లిన వీరు అక్కడ నెలల తరబడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీంతో నెలల తరబడి స్పేస్ లో గడిపిన సునీత విలియమ్స్,బుచ్ విల్మోర్ నాసా వారు ఎంత జీతం ఇస్తారనే విషయం పైన ఇప్పుడు అందరూ తెగ వెతికేస్తూ ఉన్నారు.

వ్యోమగముల జీతభత్యాల పైన పలు నివేదికలు సైతం బయటపడ్డాయి వాటి ఆధారంగా వీరి జీతం ఇలా వైరల్ గా మారుతున్నది. అయితే అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ లో జనరల్ స్థాయిలో 15 మంది కేటగిరిలో అత్యున్నత స్థాయిలో పదవులను నిర్వహిస్తూ ఉంటారట. ఆ కేటగిరి లో ఉన్న వారి ఉద్యోగులందరికీ కూడా 2024 లెక్కల ప్రకారం ప్రతి ఏడాదికి వీరికి 1,36908 నుంచీ 178,156 డాలర్ల వరకు వీరికి ఇస్తారట ఈ లెక్కన చూసుకుంటే..బుచ్ విల్మోర్, సునీతకు ఏడాదికి అంచనా ప్రకారం 125,133 మంచి 162,672 డాలర్ల వరకు ఇస్తారట. ఇవి ఇండియన్ కరెన్సీ ప్రకారం..1.08 కోట్ల నుంచి 1.41 కోట్ల వరకు ఉంటుందట.

పరిశోధనల నిమిత్తం తొమ్మిది నెలల పాటు ISS ఈ ఇద్దరికీ 81 లక్షల నుంచి కోటి రూపాయలకు పైగా నాసా చెల్లించబోతోందని తెలుస్తోంది. ఒకవేళ ఇలాంటి అనుక్షపరిణామాలు ఎదురైనప్పుడు రోజుకు నాలుగు డాలర్లు మాత్రమే చెల్లిస్తారంటూ రిటైర్డ్ ఆస్ట్రోనార్డ్ తెలియజేస్తున్నారు. గత ఏడాది జూన్ 5వ తేదీన వీరు అంతరిక్షంలోకి వెళ్లారు. భూమి కక్ష సుమారుగా 400 కిలోమీటర్లు ఎత్తు ఉన్న అంతర్జాతీయ వ్యోమగాని,బుచ్ విల్మోర్ మోసుకు వెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ తీరావారిని అక్కడి దింపేశాక పని చేయలేదట. ఆ తరువాత కింద నుంచి  స్టార్ లైనర్ కు మరమ్మత్తులు చేసిన ఫలితం లేదట. అయితే ఆ తర్వాత ఫేస్ ఎక్స్ రన్నింగ్ లో ఉన్న క్రూ-10 అనే వ్యోమ నౌకను సిద్ధం చేయగా ఇది క్రూ -10 మిషన్ ఐఎస్ఎస్ తో విజయవంతంగా అనుసంధానం అయ్యిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: