వైరల్: ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వైరస్ .. లక్షణాలు ఇవే..!

Divya
2020లో కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా భయభ్రాంతులకు గురి చేసిందో చెప్పాల్సిన పనిలేదు. చిన్నా పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా కరోనా పేరు వినగానే భయపడుతూ ఉంటారు. అంతలా ఈ వైరస్ ప్రభావం చూపించింది. ఈ వైరస్ ఇప్పటికీ అక్కడక్కడ ప్రాణాంతకంగా మారకపోయినా ఎక్కడో ఒకచోట వినిపిస్తోంది. ఈ కరోనా వైరస్ నుంచి ఎన్నో కొత్త వైరస్ లు కూడా ప్రజలను భయభ్రాంతులకు గురయ్యాలా చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మరొకసారి కరోనా లాంటి వారి వైరస్ విధ్వంసం సృష్టించే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు.

అందులో ఒక వైరస్ ఒరోపౌచ్, మరొకటి మంకీ పాక్స్.. గత కొంతకాలంగా ఈ రెండు పేర్లలో మంకిఫాక్స్ అనేది చాలా చోట్ల వినిపిస్తున్న ఓరోపౌచ్ అనేది యూఎస్ఏ లో మొదటిసారిగా గుర్తించబడిన ఒక కొత్త వైరస్ అట. అమెరికాలో ఇది చాలామందికి హాని కలిగించడంతో ఈ వైరస్ ఇప్పుడు వివిధ దేశాలకు కూడా విస్తరిస్తోందని ఆరోగ్యానికి తెలియజేస్తున్నారు. దక్షిణ అమెరికాలో వచ్చిన తర్వాత బ్రెజిల్ లో ఓరోపౌచ్ సంబంధించిన కేసులు నమోదయ్యాయట.

లక్షణాల విషయానికి వస్తే ఇది జ్వరం లాగా మొదలై ఈ వైరస్ బారిన పడేలా చేస్తుందట. ఈ వైరస్ వల్ల ఇప్పటికే ఇద్దరు మహిళలు కూడా మరణించారని వీరు 30 ఏళ్ల వయసులోపు వారే అన్నట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి మంకీ పాక్స్, ఓరోపౌచ్ అని వైరస్లు రెండు కూడా పాతవేనట. కానీ ఇప్పుడు మళ్లీ ఇవి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని సీనియర్ డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఈ రెండు వైరస్లు కూడా అంటూ వ్యాధి వైరస్తులు అన్నట్లుగా తెలియజేస్తున్నారు. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి చాలా సులభంగానే ఇవి వ్యాప్తి చెందుతాయని ఇలాంటి పరిస్థితులలో ఈ వైరస్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని ఇండియాలోకి కూడా వచ్చే అవకాశం ఉందని ఇప్పటివరకు అయితే కేసులు లేవని తెలుపుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: