వైరల్: బంగ్లాదేశ్ ను హెచ్చరిస్తున్న జైశ్రీరామ్ నినాదం..!

frame వైరల్: బంగ్లాదేశ్ ను హెచ్చరిస్తున్న జైశ్రీరామ్ నినాదం..!

Divya
ఎవరినైనా సరే పదేపదే ఇబ్బంది పెడితే ఏదో ఒక రోజు తిరగబడతారు ఇప్పుడు అలాంటి పరిస్థితి బంగ్లాదేశ్లో ఎదురవుతోంది. నిన్నటి రోజున అక్క, అన్న ,బావ ,చెల్లి, తమ్ముడు అనుకున్నటువంటి వాళ్ళు అకస్మాత్తుగా దాడులు చేసి ప్రాణాలు తీస్తూ ఉండడంతో అత్యాచారాలు చేస్తూ ఆస్తులను లాక్కుంటూ రోడ్లమీదకు తోసేస్తూ ఉంటే.. విరక్తి చెందినటువంటి వాళ్ళు భారతదేశానికి రావాలి అంటే మధ్య లోనే చంపేస్తూ ఉండగా.. అత్యాచారం చేస్తారో తెలియనీ పరిస్థితులు హిందువులు బంగ్లాదేశ్ లో ఉన్నారట.ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి.. బ్రతికితే కలిసి బ్రతకాలి లేదా చావాలి.. ఇది డిసైడ్ అయ్యారు హిందువులు.

దీంతో ఒక్కసారిగా ఉద్యమం ప్రారంభించారు.. జైశ్రీరామ్ అనే నినాదం బంగ్లాదేశ్ లో కూడా వినిపిస్తోంది. జై శ్రీరామ్ అంటూ హిందువులు సైతం బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి వారు ఒక్కసారిగా ఊరేగింపు చేస్తూ ఉన్నారు. హిందూ ప్రాంతం అంతా ఉన్నటువంటి వారంతా హిందువుల భద్రతను కల్పిస్తూ ఉన్నారు. హిందువులు తక్కువగా ఉండి ఇతరులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో వారిని తీసుకువచ్చి తమ దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటున్నారు హిందువులు. తద్వారా వారిని నిలదీస్తూ మా జోలికి రావద్దంటూ సంకేతాలను ఇస్తూ ఉన్నారు హిందువులు.

అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. హిందువులారా చైతన్యవంతులవ్వండి.. జైహో హిందూ అన్నటువంటి నినాదంతో బంగ్లాదేశ్లో హోరెత్తిస్తున్నారు హిందువులు. ఇక అలాంటి సందర్భంలోనే ఘజియాబాద్ లో కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్లో అక్కడ శరణార్థులుగా వచ్చి శిబిరాలను ఏర్పాటు చేసుకుంటున్నటు వంటి వాళ్ళు.. బంగ్లాదేశ్లో హిందువుల జోలికి వస్తే ఇక్కడ మీ వాళ్లను ఇబ్బంది పెడతామంటూ తెలియజేస్తున్నారట. అయితే ఉత్తరప్రదేశ్లో కేవలం గుడారాల మీద మాత్రమే దాడులు చేస్తున్నారు. అక్కడ మాద్రి మహిళలపై అత్యాచారాలు చేయడం చంపడం వంటివి చేయలేదు.. తక్షణం ఇక్కడి నుంచి వెళ్లిపోండి అన్నట్టుగా కమ్యూనికేషన్ చేసినట్లుగా చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: