షాకింగ్ : యువకుడి ప్రైవేట్ పార్టుని కరిచిన పాము.. వీడియో వైరల్?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన ఎన్నో వీడియోలు తరచూ వెలుగులోకి వస్తూ వైరల్ గా మారిపోతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అలాంటి తరహా వీడియో లు చూసి ప్రతి ఒక్కరు కూడా కాస్త భయపడిపోతూ ఉంటారు. అయితే పాముల కదలికలు ఎలా ఉంటాయి అవి ఎంత వేగంగా దాడి చేస్తాయి అన్న విషయాలను ఇక ఇలా ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయే వీడియోలను చూసి తెలుసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఎన్ని వీడియోలు చూసినా పాము కళ్ళ ముందు కనిపించిందంటే తెలియకుండానే వెన్నులో భయం పడుతూ ఉంటుంది.

  ఈ మధ్యకాలంలో ఎంతోమంది అటు ప్రమాదకరమైన పాములను కూడా ఎంతో అలవోకగా పట్టుకోవడం లాంటి వీడియోలు ఇంటర్నెట్లో తెగచక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటివి చూసినప్పుడు వీళ్ళకి అసలు భయమే లేదా అనే భావన కలుగుతూ ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సార్లు ప్రమాదవశాత్తు పాముకాటుకు గురవుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడు పాము కాటుకు గురయ్యాడు. పాముకు కాటుకు గురవ్వడంలో కొత్త ఏముంది అనుకుంటున్నారు కదా. పాము కాటు వేయరాని చోట కాటు వేసింది. ఏకంగా అతని ప్రైవేట్ పార్ట్ ను కరిచేసింది పాము. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 ఏకంగా సరదాగా ట్రేక్కింగ్ చేయడానికి వెళ్ళిన ఒక యువకుడికి ఇలాంటి షాకింగ్ అనుభవం ఎదురయింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే  ట్రేక్కింగ్ వెళ్లిన యువకుడిఫై పాము అటాక్ చేసింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు  వెంటనే తేరుకునే సరికి   అది ఏకంగా అతని ప్రైవేట్ పార్ట్ ను కరిచింది. ఇక పాముకోరలతో  ప్రైవేట్ పార్ట్ అలాగే పట్టేసింది  దీంతో ఆ పామును విడిపించుకునేందుకు అతను ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సదరు యువకుడు నొప్పితో విలవిలలాడిపోయాడు. చివరికి పామును విడిపించుకుని దూరంగా పడేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: