అయోధ్యలో రామమందిరం జనవరి 22నే ఎందుకు ప్రతిష్ట చేస్తున్నారో తెలుసా..?

Divya
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి పలు రకాల పనులు జరుగుతూనే ఉన్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.ప్రపంచ నలుమూలల నుంచి సీతారాముల కానుకలు కూడా అందుతూనే ఉన్నాయి. ఆలయ ప్రారంబోచవం రామ్ లల్ల ప్రతిష్టాత్మక ఒక శుభ ముహూర్తాన్ని కూడా నిర్ణయించారు.. ఆ ముహూర్తమే 2024 జనవరి 22న మధ్యాహ్నం 12:20 నిమిషాలకు జరగబోతోంది. అయితే ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు చాలామంది సెలబ్రిటీలు క్రీడాకారులు వ్యాపారస్తులు రాజకీయ నాయకులూ కూడా రాబోతున్నారు.
అయితే 22వ తేదీని ఎందుకు ఈ రామ మందిరాన్ని ప్రారంభించాలి అంటే హిందూ పురాణాల ప్రకారం అభిజిత్ ముహూర్తం మృగశిర నక్షత్రంతో జగదభి రాముడు జన్మించారట.. ఈ పవిత్రమైన కాలాన్ని జనవరి 22వ తేదీన అయోధ్యలోని రామ మందిరాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు.. అభిజిత్ ముహూర్తంలో రోజులు అత్యంత శక్తివంతమైన సమయము దాదాపుగా 48 నిమిషాల పాటు ఇది ఉంటుందట.. అయితే అభిజిత్ ముహూర్తం జనవరి 22వ తేదీన..12:16 గంటలకు ప్రారంభమై 12:59  నిమిషాలకు ముగుస్తుంది.

ఈ సమయంలో శివుడు త్రిపురాసురుడు అనే ఒక రాక్షసుడిని సైతం వాదించారు.హిందువులకు ఇది శుభ ఘడియంగా సూచిస్తారు. మృగశిర నక్షత్రం అంటే 27 నక్షత్రాలలో ఐదవదని అర్థము..మృగశిర అంటే జింకశాల ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు అద్భుతమైన రూపాన్ని కలిగి ఉంటారు. ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారు కష్టపడి పని చేస్తారని అర్థము. అంతేకాకుండా తెలివైన వారు అని కూడా చెప్పవచ్చు శ్రీరాముడు కూడా ఈ నక్షత్రంలోని జన్మించారు.. జనవరి 22న మృగశిర నక్షత్రం ఉదయం 3.52 గంటలకు ప్రారంభమై 7:13 నిమిషాల వరకు ఉంటుంది. రామ్ లాల ప్రతిష్టాత్మ కు సైతం ఎన్నో నిర్వహిస్తున్నారు దాదాపుగా గంటపాటు ఎన్నో యోగాలను కూడా చేస్తూ ఉన్నారు. అందుకే ఈ నెల 22వ తేదీన రామ మందిరాన్ని ప్రతిష్టిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: