వైరల్ : ఈ చిరుత పులి.. రెండు పెగ్గులు ఎక్కువేసిందా ఏంటి?

praveen
అప్పుడు వరకు ఎంతో కూల్ గా కంఫర్ట్ గా కనిపించిన మనుషులు ఒక పెగ్గు లోపలికి వెళ్ళింది అంటే చాలు తమలో ఉన్న మరో షెడ్ బయటకి తీసుకువస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. 24 కాదు ఏకంగా మందు లోపల పడ్డ తర్వాత 64 కలలు బయటికి వస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా మందుకు ముందు మందుకు తర్వాత మనిషి ప్రవర్తన తీరులో మార్పు ఎలా ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేసే విధంగా ఇప్పటివరకు సోషల్ మీడియాలో చాలానే ఘటనలు వెలుగులోకి వచ్చాయి అని చెప్పాలి.

 ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ గా మారిపోయింది. అయితే ఈసారి చిత్ర విచిత్రంగా ప్రవర్తించింది మనిషి కాదు.. ఏకంగా ఒక చిరుత పులి. సాధారణంగా చిరుత పులి అంటే మెరుపు వేగంతో పరిగెత్తుతూ ఇక తన ఆహారాన్ని వేటాడుకుంటూ ఉంటుంది. చూడ్డానికి కూడా భయంకరంగా ఉంటుంది అని చెప్పాలి. కానీ ఇక్కడ చిరుత పులి మాత్రం ఏకంగా కళ్ళు తాగిన కోతి లాగే ప్రవర్తించింది. తన తోకను తానే పట్టుకొని మీ నాన్న రచ్చ చేసింది. బురదలో దొర్లుతూ తోకను నోటితో పట్టుకొని కుప్పిగంతులు వేసింది చిరుతపులి.

 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక నెటిజన్స్ అందరికీ కూడా నవ్వులు తెప్పిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇది చూసిన ఎంతోమంది నెటిజన్స్ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. సంక్రాంతి ఎఫెక్ట్ అనుకుంటా చిరుతకు కాస్త మందు ఎక్కువైనట్టుంది. రెండు పెగ్గులు ఎక్కువగా తాగి ఇలా చేస్తుంది అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. పెగ్గు పడితే చిరుత పులి అయినా సరే చిల్ అవ్వాల్సిందే అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: