డ్రోన్ సౌండ్ తో చిర్రెత్తుకొచ్చిన ఎలిగేటర్.. ఏం చేసిందో తెలుసా?

praveen
సోషల్ మీడియా అంటేనే ఎన్నో వింతలు విశేషాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఒకప్పుడు సినిమాలు సీరియల్స్ మాత్రమే ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ అని అనుకునేవారు అందరూ. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన ఏపద్యంలో ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం సోషల్ మీడియా మాత్రమే అని భావిస్తూ ఉన్నారు. అంతేకాదు ఒక్కసారి సోషల్ మీడియా ఓపెన్ చేసి చూడటం ప్రారంభించారంటే.. ఇక ఆ ప్రపంచం నుంచి బయటికి రావడం దాదాపు అసాధ్యం.ఇక ఒకసారి సోషల్ మీడియా తెరిచిన వారు మళ్లీ దాన్ని మూసేసి ఫోన్ పక్కన పెట్టడానికి చాలా కష్టపడి పోతూ ఉంటారు నేటిజన్స్.


 సోషల్ మీడియా మీడియా అంతలా ఎంటర్టైజ్ చేస్తుంది అని చెప్పాలి.  అంతే కాదండోయ్ సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకొని సెలబ్రిటీలుగా మారిన వారు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఇక తమ ప్రతిభను నిరూపించుకొని రాత్రి ఫేమస్ అయిన వారిని కూడా ఎంతోమందినీ చూస్తూనే ఉన్నామూ. సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ గా మారిపోయే వీడియోలలో వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలే చాలా ఉంటాయి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారి పోయింది. చాలామంది ఫోటో గ్రాఫర్లు డ్రోన్ సహాయంతో స్పెషల్ వీడియో తీసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.

 ఇక్కడ ఫోటోగ్రాఫర్లు ఇలాంటిదే ప్రయత్నించారు. ఏకంగా ఒక డ్రోన్ సహాయంతో నీళ్లలో ఏదుతున్న ఎలిగేటర్ను వీడియో తీసేందుకు ప్రయత్నించారు. కానీ వారికి చేదు అనుభవం ఎదురైంది. నీటిలో ఉన్న ఎలిగేటర్ కదలికలను షూట్ చేస్తుండగా డ్రోన్ సౌండ్ కు చిర్రెత్తిపోయిన ఎలిగేటర్.. నీళ్లలో నుంచి ఒక్కసారిగా పైకి ఎగిరి డ్రోన్ తన వద్దకు రాగానే తన నోటితో పట్టేసింది. దీంతో ఫోటోగ్రాఫర్ డ్రోన్ పోతున్న కూడా ఏమి చేయలేక గట్టున నిలబడిపోయాడు. ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: