గుడ్ న్యూస్:భారత్ లో తగ్గిపోతున్న కరోనా కేసులు..!!

Divya
గత రెండు సంవత్సరాలుగా ఏదో విధంగా ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది కరోనా. ఇక రాను రాను క్రమక్రమంగా తగ్గుతూ అదుపులోకి వస్తుంది. తర్డ్ వేవ్ తరువాత రోజు రోజుకి కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. కొద్ది రోజులుగా కొత్తగా మూడు వేల నుంచి ఐదు వేల మధ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. కానీ మరణాల సంఖ్య మాత్రం హెచ్చుతగ్గులు ఉన్నట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు అవి కూడా అదుపులోకి వచ్చినట్లుగా సమాచారం. నిన్నటి రోజున 225 మరణాలు ఉండగా.. ఈ రోజున వద్దకు చేరినట్లు సమాచారం.
ఇక దీని ప్రకారం చూసుకున్నట్లుయితే గడిచిన 24 గంటలలో 8 లక్షలకుపైగా {{RelevantDataTitle}}