మహిళ సిఐకి పోలీస్ స్టేషన్ బాద్యతలు అప్పగింత.. ఎక్కడంటే..!!
మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి లో ఈ వేడుకలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చరిత్రలోనే ఇదొక విశేషమని చెప్పవచ్చు. మహిళా సి ఐ కి బాధ్యతలు అప్పగించారు హోం మంత్రి మహమ్మద్ అలీ, నగర్ pc CV ఆనంద్.. లాల గూడ లా అండ్ ఆర్డర్ స్టేషన్లో హౌస్ ఆఫీసర్ గా ఈమె బాధ్యతలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం అ అధికారి అయిన సిఐ పేరు సీల్డ్ కవర్లో సర్ప్రైజ్ గా ఉంచడం జరిగిందట. సిటీ పోలీస్ బాస్ సివి ఆనంద్ ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో ఆమె చాలా సంతోషం వ్యక్తం చేస్తోంది.
ఇక ఈమె ప్రమాణ స్వీకరణ ను హోం మంత్రి మహమ్మద్ అలీ, సిపి ఆనంద్ సమక్షంలో ఈ బాధ్యతల స్వీకరణ చేపట్టింది ఆమె.. అనంతరం సికింద్రాబాద్లో ని సెయింట్ మేరీస్ కాలేజ్ ఆడిటోరియం మహిళా దినోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాదులో ఉండే సిటీ మహిళా పోలీసులు అధికారులు అందరూ హాజరయ్యారు. ఏది ఏమైనా మహిళా దినోత్సవం సందర్భంగా.. తీసుకోవడానికి తెలంగాణ సీఎం పై ఆనందం వ్యక్తం చేస్తున్న మహిళలు.