ఇక సోషల్ మీడియాలోఎప్పుడూ కూడా అనేక వీడియోలు అనేవి తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు మాత్రం క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని వీడియోలు మాత్రం ఎప్పుడూ కూడా మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఓ సంఘటన గురించి మాట్లాడుకుందాం.ఇక ఇక్కడ జరిగిన సంఘటనలో పండ్ల వ్యాపారి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. అతడి దగ్గరికి వచ్చిన తన కస్టమర్‌ను చాలా తెలివిగా మోసం చేయాలనుకున్నాడు. కట్ చేస్తే ఆ సీన్ కాస్తా రివర్స్ అయింది.ఇక దుకాణదారుడు కస్టమర్‌ను ఎలా మోసం చేస్తాడో చెప్పలేము. ఇక సాధారణంగా ఏ వినియోగదారుడు అయినా సరే.. తాజా పండ్లు ఇంకా అలాగే కూరగాయలే తీసుకుంటారు. నచ్చిన పండ్లో లేక కూరగాయలనో ఎరుకుని వాటిని తూకం వేయించుకుంటాడు.కానీ, అక్కడే ఈ దుకాణదారులు ప్రజల్ని చాలా తెలివిగా బురిడీ కొట్టిస్తున్నారు.ఇక ఓ వ్యక్తి పండ్ల దుకాణానికి వచ్చి కొన్ని పండ్లు కొనుగోలు చేస్తున్నాడు.
ఇక అతడు అడిగిన పండ్లను ఆ దుకాణదారుడు తూకం వేసి ఇచ్చాడు. ఇక ఇంతవరకూ కూడా బాగానే ఉంది. అయితే ఇప్పుడే దుకాణదారుడు తన దుర్బుద్దిని ప్రదర్శించడం అనేది జరిగింది. తనకు దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఇక ఆ కవర్లో వేసిన పండ్ల నుంచి ఒకటి బయటికి తీసేస్తాడు. దీనంతటిని కస్టమర్ గమనించలేదని ఆ దుకాణదారుడు పాపం అనుకుంటాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ అనేది వుంది. ఆ
కస్టమర్ మొత్తం అంతా కూడా గమనించాడు.. డబ్బులను తీసుకున్నట్లుగా నటించి.. దెబ్బకు ఆ పండ్ల కవర్ ని తీసుకుని తుర్రుమని పారిపోతాడు. దెబ్బకి ఆ దుకాణదారుడికి బుద్ధి వచ్చిద్ది. ఇక ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇంకా వీడియోలు అనేవి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.కాబట్టి ఇందులో నీతి ఏంటంటే.. ఎదుటి వారిని మోసం చెయ్యాలనుకుంటే ఆ కర్మ అనేది మనకే తగులుతుంది..