దేవుడా.. ఇదేం టెస్ట్ రా బాబు.. వీడియో వైరల్..

Satvika
ఈ రోజుల్లో భోజన ప్రియులకు మరింత కలర్ ఫుల్ గా కనిపించడం కోసం వింత ప్రయొగాలను చెస్తున్నారు హోటల్ యజమాన్యాలు. అందులో కొన్ని ప్రజలకు రిచ్ అయితే, మరికొన్ని మాత్రం అందరికి విరక్థిని కలిగిస్తుంది.అలాంటి ఫుడ్ వీడియో లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూన్నాయి..వంటలకు సంబంధించిన వీడియోలు భలే ఫెమస్ అవుతూన్నాయి.. ఇప్పటివరకు ఎన్నో కొత్త కొత్త వెరైటీ వంటలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆ వీడియో లన్నీ కూడా మనుషులకు ఫుడ్ పై విరక్థిని కలిగించాయి. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.



ఇది ఇలా ఉండగా..గత కొద్ది రోజులుగా టెస్టీగా ఉండే వంటలను తమ అతి తెలివితో వింత వింత ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటివరకు రోజ్ పకోడి, చాక్లెట్ పానీపూరి, ఐస్ క్రీమ్ సమోసా, పానీ పూరి నూడిల్స్, ఐస్ క్రీమ్ నూడిల్స్ ఇలా కొత్త కొత్త రుచి ఉన్న ఫుడ్స్ అన్నింటిని ఒక్కచోట చేర్చి మరో వంటకాన్ని రెడీ చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోస్ సోషల్ మిడీయాలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. తాజాగా మరో విచిత్ర వంటకం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.



చోలే బతురే.. పంజాబీ ఫేమస్ వంటకం..ఈ ఫుడ్ టెస్ట్‏ను ఇష్టపడని వాళ్ళు భారతదేశం లోనే ఉండరు. శనగలతో చేసిన ఆ వంట అందరికి చాలా ఇష్టం. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఇష్టంగా తింటారు.  చోలే బతురను ఐస్ క్రీంతో మరో విచిత్ర వంటకాన్ని చేస్తున్నారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి ఎంతో స్పైసీగా ఉండే చోలే బతురను తీసుకుని అందులో ఐస్ క్రీమ్ కలిపి రోల్స్ తయారు చేసాడు. మామూలు డిష్ లో లాగా అందులో ఉల్లిపాయాలు వేసి కలిపాడు. తర్వాత దానిని రోల్స్ మాదిరిగా చేసి విక్రయిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హడావిడి చెస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఒకసారి ఆ వీడియోను చూడండి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: