దేవుడా.. పీతల రక్తం కి ఇంత డిమాండ్ ఉందా.. లీటర్ ఎంత తెలుసా?

Satvika
ఈరోజుల్లో ప్రతి ఒక్కటి కూడా విలువైంది.. అందుకే డబ్బులను సంపాదించడం కోసం అందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు. మరి కొందరు వింత ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా వెలుగులొకి వచ్చింది పీతల రక్తం. వామ్మో వీటిని తినడానికి చాలా మంది భయపడుతున్నారు. అలాంటి వీటి రక్తం ను ఎం చేస్తారు? ఎలా వాడుతారు? ఇలాంటి సందెహాలు రావడం సహజం.. 12 లక్షలు లీటర్ అంటే మాటలు కాదు.. వ్యాక్సిన్ తయారు చేసిన తర్వాత అది సురక్షితమా? లేదా? అనేది హార్స్ షూ పీతల రక్తం తో పరీక్షించినప్పుడు మాత్రమే తెలుస్తుందట. అందుకే వీటి రక్తానికి మార్కెట్ లో అంత రేటు..

మాములుగా వీటి రక్తం బ్లూ కలర్ లో ఉంటుంది. అందుకే వీటిని బ్లూ గోల్డ్ అని అంటారు. హార్స్‌షూ' పీతల రక్తానికి ప్రపంచవ్యాప్తంగా ఔషధ, వైద్యా రోగ్య సంస్థల నుంచి విపరీతమైన డిమాండ్‌ ఉంది.. వీటిని పట్టుకోవడం పెద్ద కష్టం, అంతేకాదు దాని నుంచి రక్తం తీయాలంటే ఇంకా కష్టం అని చెప్పాలి. అందుకే వీటికి అంత డిమాండ్ ఉందని చెబుతున్నారూ. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫార్మా కంపెనీలు ఏటా వందల కోట్ల రూపాయల ను ఈ పీతల రక్తం కు చాలా కోట్లు పెడుతున్నారు.

సముద్రం నుంచి తీసుకొచ్చిన వాటిని వెంటనే ల్యాబ్ లకు తీసుకొని వెల్థారు. పీతలను శుభ్రం చేసి,వాటి గుండెకు సమీపంలోని రక్తనాళానికి సూదులు గుచ్చి రక్తం సేకరిస్తారు. వాటి శరీరంలో ఉండే మొత్తం రక్తంలో నుంచి సగానికి పైగా లాగేశాక మల్లీ వాటిని తీసుకెళ్లి సముద్రం లో వదిలేస్తారు. ఈ క్రమం లో కొన్ని ప్రాణాలు ను కూడా పొగొట్టుకుంటాయి. ఇలా గత కొన్నెల్లుగా ఎన్నో పీతలు చనిపొయాయి. అయిన కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు కూడా ఇన్వెస్ట్ చెస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: