వామ్మో.. ఈమె తిండి తగలెయ్యా.. అలా మింగింది..

Satvika
ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చేసి ఫెమస్ అవ్వాలని అనుకుంటారు.అందులో భాగంగా కొన్ని సాహాసాలు కూడా చేస్తారు.కొంత మంది విద్యా, వ్యాపారం లో రానిస్తె, మరి కొంత మంది సోషల్ మీడియా లో ఫెమస్ అవ్వడానికి కొన్ని ఛాలెంజ్ లను చేయనున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి కూడా అలానే ఒక ఫుడ్ ఛాలెంజ్ ను చేసింది. అనుకున్న విధంగా ఆరగించి అందరి చేత ప్రసంసలు అందుకుంది. ఇది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి..ఇలాంటి వాటి పై ఛాలెంజ్ లు స్ంతె ఆసక్తి చూపిస్తున్నారు.

అమ్మాయి తిండి విషయంలో ప్రత్యేకతను చూపింది. సాధారణంగా ఎవరైనా ఓ 10 మోమోస్ తింటే చాలనిపిస్తుంది. ఆ తరువాత వేరే ఐటం తినాలన్న తినలేం. అలాంటి ఓ అమ్మాయి 100 మోమోస్ తినేందుకు ఛాలెంజ్‌ను స్వీకరించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆ యువతి పేరు మాధురి లహరి. తాను మ్యాడీ ఈట్స్ పేరుతో ఓ యూట్యూబ్ చానల్‌ ను ప్రారంభించింది. అందులో ఫుడ్‌కు సంబంధించిన వీడియోలను అప్‌లోడ్ చేస్తూ ఉంటుంది.

ఆ వీడియోలు వైరల్ అవ్వడం తో పాటుగా ఇప్పుడు ట్రెండ్ అవుతూన్నాయి... అమ్మాయి 100 మోమోస్ తినేందుకు ప్రయత్నించింది. మొదటగా ఓ డైనింగ్ టేబుల్‌పై 100 మోమోస్‌తో పాటు ఓ గిన్నెలో కర్రీ తీసుకుని తినడం మొదలెట్టింది. 10, 20, 50, 60 అలా మెల్ల మెల్లగా తింటూ టార్గెట్ పూర్తిచేసేలా కనిపించింది. అయితే చివరికి 80 మోమోస్ తిని రికార్డ్ బ్రేక్ చేసింది. వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలు గా కామెంట్స్ చేస్తున్నారు. ఏం తల్లి ... ఎందుకా కష్టం... అనవసరంగా అతిగా తిని లేనిపోని రోగాలు తెచ్చుకోకు అని ఒకరు కామెంట్ చేస్తున్నారు. ఇది నెఫాల్ లో వెలుగు చూసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: