ఫిజ్జా కోసం పిల్లి పడిన పాట్లు చూడండి.. వీడియో..

Satvika
పిజ్జా అంటే అందరికి ఇష్టం.. అందులో వుండే రుచి అలాంటిది. ఆ చీజ్, ఫ్లెవర్స్ ఇవన్నీ భోజనం ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇది మాములుగా మన దేశంలో ఫుడ్ కాకపోయినా కూడా ఇక్కడ చాలా ఫెమస్ అయ్యింది. ఇప్పుడు పార్టీలు, ఫంక్షన్స్ వస్తే వీటికి డిమాండ్ భారీగా పెరుగుతుంది. అయితే ఫిజ్జా రుచి మనుషుల కు మాత్రమే కాదు.. జంతువుల ను కూడా మహా ఇష్టం. అందుకే కొన్ని దేషాలలొ జంతువులకు ఆహారంగా వీటిని ఇస్తున్నారు. అందుకే అక్కడి నుంచి ఇక్కడకు వచ్చింది.

ఈ పిజ్జా అనేది జంక్‌ ఫుడ్‌ అని తెలిసినా లొట్టలేసుకొని తింటుంటారు. ఒకప్పుడు కేవలం పట్టణాలకే పరిమితమైన పిజ్జాలు ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లోనూ అందుబాటు లోకి వచ్చేయడం తో జనాలకు మరింతగా చేరువయ్యాయి.. జంతువుల కు పిజ్జాలు పెడితే తింటాయా.. ఇంతకీ ఎ జంతువులు తింటాయి అనే సందెహాలు రావడం కామన్.. ఇప్పుడు పిజ్జా కోసం ఓ పిల్లి చేసిన విన్యాసమ్ అందరినీ తెగ మంత్ర ముగ్దులను చేసింది.. ఆ వీడియో సోషల్ మీడియాలొ ట్రెండ్ అవుతుంది..

ఆ వీడియో లో వ్యక్తి తన చేతిలో పిజ్జా ముక్కను పట్టుకొని పెంపుడు పిల్లికి చూపించసాగాడు. పిజ్జాను చూడగానే నోరూరిందో ఏమో కానీ.. ఆ పిల్లి వెంటనే యజమానిని ప్రాధేయపడడం ప్రారంభించింది. పిజ్జా ను ఇవ్వమని అడిగినట్లు ముందు రెండు కాళ్లను పైకి ఎత్తి వేడుకుంది.. అది చూడటానికి చాలా ముద్దుగా ఉంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలు గా కామెంట్లు పెడుతున్నారు. పిజ్జా రుచికి ఎవరైనా ఫిదా కావాల్సిందే అంటూ.... కామెంట్లు చేస్తున్నారు.. అయ్యో పిల్లి కి ఫిజ్జా ఇవ్వండి.. చాలా ముద్దుగా అడుగుతుంది అంటున్నారు. మొత్తానికి పిజ్జాను దక్కించుకుంది. ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ఒకసారి ఆ వీడియో పై లుక్ వేసుకోండి..

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: